🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 6:30 pm Posted by : ELIGETI VAMSHI KRISHSNA

మామడ మండల బీజేపీ అనుబంధ మోర్చాల బాధ్యతలు ఖరారు

News Image
మామడ మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు, వివిధ వర్గాల ప్రజలకు పార్టీని చేరువ చేయాలనే లక్ష్యంతో మండల స్థాయిలో వివిధ మోర్చాల బాధ్యతలను కేటాయించారు. 

మోర్చాల వారీగా బాధ్యుల వివరాలు:

1\. కుడికాల గోవర్ధన్ రెడ్డి – కిసాన్ మోర్చా (కొరిటికల్ గ్రామం, ఓసీ – గోనె కాపు రెడ్డి).

2\. గోవర్ధన ప్రవీణ్ – యువ మోర్చా (మామడ, బీసీ-డి – అయ్యవార్లు).

3\. నూనెల గంగాధర్ – ఓబీసీ మోర్చా (లింగంపల్లి, బీసీ-డి – విశ్వబ్రాహ్మణ).

4\. సుంచు శ్రీనివాస్ – ఎస్టీ మోర్చా (పోతారం, ఎస్టీ – నాయకపోడ్).

5\. బార్కుంట సంజీవ్ – ఎస్సీ మోర్చా (పరిమండల్, ఎస్సీ – మాదిగ).

6\. కర్రోళ్ల లక్ష్మి – మహిళా మోర్చా (మామడ, ఎస్సీ – మాదిగ).

7\. షేక్ తుబ్రేజ్ – మైనారిటీ మోర్చా (మామడ).

ఈ బాధ్యతల ద్వారా మండలంలోని రైతులు, యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

మామడ మండలంలో బీజేపీ బలోపేతానికి ఈ మోర్చాల బాధ్యతలు దోహదపడనున్నాయి.

🏠 Home