🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 7:34 pm Posted by : TELANGANA KERATAM

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూమిపూజ, శంకుస్థాపన మహోత్సవానికి ఆహ్వానం అందుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, వీరారెడ్డి నరేందర్ రెడ్డి

News Image
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూమిపూజ, శంకుస్థాపన మహోత్సవానికి ఆహ్వానం అందుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, వీరారెడ్డి నరేందర్ రెడ్డి

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

జీడిమెట్ల: ఎం.ఎన్. రెడ్డినగర్‌లో ఈ నెల 29వ తేదీ, ఆదివారం ఉదయం నిర్వహించనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూమిపూజ, శంకుస్థాపన మహోత్సవానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, వీరారెడ్డి నరేందర్ రెడ్డి కు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ సందిర్ గోర్దన్ రెడ్డి , వారి మిత్రబృందం మరియు కమిటీ సభ్యులు ఈరోజు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ కి, వారి మిత్రబృందానికి మరియు కమిటీ సభ్యులందరికీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
🏠 Home