🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:47 pm Posted by : TELANGANA KERATAM

సంవిధాన్ రక్షక్ ర్యాలీని విజయవంతం చేయాలి

News Image
సంవిధాన్ రక్షక్ ర్యాలీని విజయవంతం చేయాలి 
 
భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగాళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ గారి పిలుపు!గౌరవ భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
భువనగిరి నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీకి తరలి రావాలి.రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలాలి అని చైర్మన్ తంగాళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ గారు పిలుపునిచ్చారు.
_📍 ఈ రోజు నవంబర్ 26 - ఉదయం 10:30_
_📍 లిబర్టీ - అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్ వరకు_
🏠 Home