సాదర ఆహ్వానం – సత్యనారాయణ స్వామి వ్రతం
సాదర ఆహ్వానం – సత్యనారాయణ స్వామి వ్రతం
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్
ఈ నెల 28-11-2026, శనివారం ఉదయం 11:00 గంటలకు సంగారెడ్డి రామ్ నగర్ జగ్గారెడ్డి ఇంటి వద్ద నూతన వధూవరులు భారత్ సాయిరెడ్డి పాలక్ గారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు.కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు జగ్గారెడ్డి గారి అభిమానులు తప్పక విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు భోజన తాంబూలాలు స్వీకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఇట్లు
టీమ్ జగ్గారెడ్డి