నూతన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి బి ఎం సందీప్ ని మర్యాద పూర్వకంగా కలసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ గురువారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి బి ఎం సందీప్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు అనంతరం మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసం చర్చించుకున్నారు.