🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:03 pm Posted by : ELIGETI VAMSHI KRISHSNA

జెడ్పీ సీఈవోగా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు

News Image
నిర్మల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జెడ్పీ సీఈవో)గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. తన సాధారణ విధులతో పాటు జెడ్పీ కార్యాలయ పరిపాలనా కార్యకలాపాలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

🏠 Home