సంగారెడ్డి లోని తన ఆఫీస్ లో ఎల్గొయ్ ప్రభాకర్ టి డబ్ల్యూ, జె ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్,డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ అంబేద్కర్ భావన్లో "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన కరపత్రం ఎల్గొయ్ ప్రభాకర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సంగారెడ్డి లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడుతు జిల్లాలోబహుజన సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు ఈ కార్యక్రమం లో నిర్వకులు "బహుజనచైతన్య సమితి " వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రారం దేవదాస్ &బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు