పర్యటనను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు.
ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పర్యటన మద్దిమడుగు పుణ్యక్షేత్రం సందర్శన, అనంతరం అచ్చంపేట పట్టణంలో ముఖ్యమంత్రి పాదయాత్ర,భారీ బహిరంగ సభ ను విజయవంతం చేసిన నియోజకవర్గం ప్రజలకు అధికారులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు, పత్రిక విలేకరులు మీడియా ప్రతినిధులకు, అభిమానులకు కృతజ్ఞత తెలియజేశారు.