కెసిఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ ఘట్టానికి 18 ఏళ్లు డాక్టర్ కుమార్ కిరణ్ కుమార్
కెసిఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ ఘట్టానికి 18 ఏళ్లు డాక్టర్ కుమార్ కిరణ్ కుమార్
తెలంగాణ కెరటంనిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్
ముధోల్ నియోజకవర్గ సమన్యాయ సమితి బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కొమురెవారికి రాను కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు., కెసిఆర్ అమారాన నిరాహార దీక్ష చేసి 18 18 సంవత్సరాలు పూర్తయినందున 29వ తేదీ ఆదివారం బైంసా పట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తామని బిఆర్ఎస్ కార్యకర్తలకు తెలిపారు తెలంగాణ సాధనలో అమరన నిరాహార దీక్ష చారిత్రక ఘటమని గుర్తు చేశారు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు.