🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:33 pm Posted by : MADATHALA NAVEENKUMAR

వనపర్తి:బీమా దరఖాస్తుల నమోదులో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్

News Image
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 27.వనపర్తి మున్ససిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు దరఖాసుదారుల వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
🏠 Home