🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:38 pm Posted by : TELANGANA KERATAM

ఇంచార్జీ సందీప్ తో రాజకీయ చర్చ చేయలేదు

News Image
జగ్గారెడ్డి 

. ఇంచార్జీ సందీప్ తో రాజకీయ చర్చ చేయలేదు 

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్

. తెలంగాణ లో కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులను సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పట్టించుకోవాలి.పట్టించుకొని నాయకులను గుర్తించాలి అని చెప్పినప్రజలకు...కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో బ్యాలెన్స్ ఉంటే చెక్ చేసి చేయించండి అని చెప్పిననాకంటూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. కిషన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు పాదయాత్రసీఎంగా రేవంత్ అయినప్పటి నుండి డ్రగ్స్..గంజాయి పై యాక్షన్ ఎప్పుడో మొదలు పెట్టారు.విద్యా సంస్థల్లో కూడా గంజాయి బయట పడింది.డ్రగ్స్ తీసుకున్న వాడు ఎంత పెద్దవాడైన..చర్యలు తీసుకున్నాడు సీఎం రేవంత్ గంజాయి..డ్రగ్స్ సప్లై మీద పోలీసుల తో పని చేయిస్తున్నారు.కిషన్ రెడ్డి.. ఇప్పుడు కండ్లు తెరిచాడు.రేవంత్ రెడ్డి గంజాయి..డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపిన తర్వాత పాదయాత్ర 
కిషన్ రెడ్డి ది విచిత్ర మైన పాదయాత్ర
కిషన్ రెడ్డి యాత్ర ఎన్నికల యాత్ర మాత్రమే
షో పుటప్ కిషన్ రెడ్డి యాత్ర
ప్రధాని పోస్ట్ రాహుల్ గాంధీ ఇంట్లో పుట్టింది.
రాహుల్ ప్రధాని కాలేరు అని కామెంట్స్  చేయడం హాస్యాస్పదంపదవులు బిజెపి కి కొత్త... రాహుల్ గాంధీ కుటుంబానికి కాదు.మొదటి నుండి సీఎం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు.ఫిల్మ్ స్టార్స్ తో అవైరెన్స్ సీఎం చేయించారు.ఎంతటి వారయిన డ్రగ్స్ వ్యాపారం లో ఉంటే చర్యలు ఉండాలి అని సీఎం చెప్పారు.నార్కోటిక్, ఈగల్ టీం తో సీఎం డ్రగ్స్ కట్టడి చేశారు.
🏠 Home