రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.25 వేల విరాళం
శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా చిక్యాల పద్మజ హరీష్ రావు రూ.25,000 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ చైర్మన్ నాగుల నర్సా గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులకు అందించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.