🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 5:09 pm Posted by : TELANGANA KERATAM

టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు

News Image
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 28, నవంబర్21 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్న ఇరువురు నేతలు ఆప్యాయంగా పలుకరించుకున్న ఇరువురు నేతలుజగ్గారెడ్డి కామెంట్స్ 2004 లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేదు 21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసాము కూతురి పెళ్లికి హరీష్ రావుని పిలవలేకపోయాను...కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను మా ఇద్దరి కలయికలో ఎటువంటి రాజకీయాలు లేవు..మా కలయికలో ఎటువంటి మతలబు లేదు
రాజకీయం...రాజకీయమే హరీష్ రావు టిఆర్ఎస్ లో అగ్రనేత నేను కాంగ్రెస్ లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్ నేఅనేక ఫంక్షన్ లకు ఆయన్ని పిలవలేకపోయాను పదేళ్లు హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు
🏠 Home