🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 7:56 pm Posted by : TELANGANA KERATAM

వనపర్తి: అంబేద్కర్ చౌరస్తాలో ప్రమాదకల గుంత

News Image
వనపర్తి: అంబేద్కర్ చౌరస్తాలో ప్రమాదకల గుంత
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28

వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాల వద్ద రహదారిపై ప్రమాదకరంగా గుంత, మట్టి ఉన్నాయి. వాహనదారుల అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మట్టిని తొలగించి రహదారికి మరమ్మత్తులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
🏠 Home