Date of Publish : 28 November 2026, 8:39 pmPosted by : TELANGANA KERATAM
జ్యోతిరావు పూలే వర్ధంతి
జ్యోతిరావు పూలే వర్ధంతి
ఆలేరు పట్టణంలో మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బూడిద బిక్షమయ్యగౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు మరియు పట్టణ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు