🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 8:42 pm Posted by : TELANGANA KERATAM

అక్రమ ఇసుక తవకలపై ఉక్కు పాదం... కలెక్టర్

News Image
అక్రమ ఇసుక తవకలపై ఉక్కు పాదం... కలెక్టర్


తెలంగాణ కెరటం నిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్ 

నిర్మల్ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలనీ కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రెవిన్యూ సమీక్ష నిర్వహించారు. అక్రమ ఇసుకపై నిఘ ఉంచి అవసరమైతే పోలీసుల సహకారంతో వాహనాలను జప్తు చేసి కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు డి ఆర్ ఓ .ఆర్డిఓ ఉన్నారు
🏠 Home