దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీ ది
దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీ ది తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 31, అక్టోబర్ దేశ ప్రజల భద్రత కోసం క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె తూటాలకు బలయ్యారు ఇందిరమ్మ ఇచ్చిన భూములే నేటికి పేదలకు జీవనాధారం గా ఉన్నాయి భూపంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఓడీఎఫ్, బీడీఎల్, ఇక్రిశాట్ లాంటి గొప్ప సంస్థలను ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కి బాటలు వేశారు మెదక్ ఎంపీ గా ప్రధాన మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి విశేష సేవలందించారుఇందిరా గాంధీ బాటలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుస్తున్నారు సంగారెడ్డి లో ఇందిరాగాంధీ వర్ధంతి...