108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం..తల్లీబిడ్డ క్షేమం!
ముఖ్యమైన పాయింట్స్:సమయస్ఫూర్తితో వ్యవహరించి న సీబ్బంది తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి: మండల కేంద్రానికి చెందిన షేక్ హసీనాకు మొదటి కాన్పు పురిటినొప్పులు ఇంటివద్దనే ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కమ్మర్పల్లి 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.అప్పటికే గర్భిణికి పురిటినొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని అంచనా వేసిన 108 ఈఎంటి సుంకరి విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్‌లు ఈ ఆర్ సి పి వైద్యులు డాక్టర్‌రా జశేఖర్సూచనలు,సలహాలమేరకుసమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటివద్దనేసురక్షితంగాసాధారణప్రసవంనిర్వహించారు. ఈ క్రమంలో హసీనా పండంటి ఆడబిడ్డకుజన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డకు అవసరమైన...