జగిత్యాలలో చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలి

📌 జెవివి రాష్ట్ర బాధ్యులు సిలివేరి సంపత్ కుమార్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించాలి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 : విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించి, విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నరేందర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పాఠశాల, మండల, జిల్లా...