అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దు!

అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దు!ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదు..మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్..,,,,,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 1, నవంబర్ఢిల్లీ రాంలీలా మైదాన్, తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలలో పాల్గొన్న నీలం.. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఓట్ బచావో - దేశ్ బచావో కార్యక్రమానికి హాజరు.. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌లీలా...