బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 : మెట్పల్లి పట్టణ పరిధిలోని అరపేటలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం ఇటీవల మృతి చెందగా, ఆదివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నరేందర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షులు దొనీకెల నవీన్, కౌన్సిలర్ బోడ్ల ఆనంద్,...