ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...
ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా “జల్! జంగల్!! జమీన్!!!” అనే నినాదంతో పోరాడి, ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన ఆదివాసీ వీరుడు, అమరవీరుడు కొమురం భీం విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , ఉట్నూర్( ఐ.టి.డి.ఎ) పి. ఓ మంద మకరందు తో కలిసి ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...