మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కి 925 కోట్లు మంజూరు

 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు   తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి లో భాగంగా 925 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 925 కొట్లు రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపున్నాను అని అన్నారు. మంచిర్యాలను అన్నీ రకాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన ద్యేయం...