శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో రైతులకి ఆర్ పి ల్ ఆధారిత శిక్షణ లో నూనె గింజల సాగుని ప్రోత్సహించడం మరియి తక్కువ నీటితో చిరుధాన్యల సాగుని విస్తరించడం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భీంగల్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాధికా , మండల వ్యవసాయ అధికారి హరీష్ ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి...