కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి..... పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ చెల్లించాలి...... అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.....మేకల దాసు ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి....తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... తెలంగాణ రాష్ట్రంలో (ఐ.సి.డి.ఎస్ ) పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ సిబ్బందికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల...