పటాన్చెరు లో సరికొత్త పారిశుధ్య విప్లవ

పటాన్చెరు లో సరికొత్త పారిశుధ్య విప్లవ, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 2, నవంబర్రూట్స్ ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మీషిన్లను టిప్పర్లను ప్రారంభించిన *గూడెం మహిపాల్ రెడ్డి,పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్...* తోషిబా వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధులు రూపాయలు 5 కోట్ల 32 లక్షల అంచనా వ్యయంతో పటాన్చెరు మరియు అమీన్పూర్ సర్కిల్ కు 10 పారిశుధ్య వాహనాలు పంపని…… 5స్వీపింగ్ ట్రక్ మరియు 5 టిప్పర్ లను ఈ రోజు *శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ,జోనల్ కమీషనర్ నారాయణ్ అమిత్ ,పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్* కలిసి ప్రారంభించారు…. వారితో పాటు...