రామారెడ్డి మండలంలో కలకలం

 పాత కక్షలతో వ్యక్తిపై బీరు సీసాతో కిరాతక దాడి.. ట్రాక్టర్తోనూ హల్చల్! నిందితుడు అరెస్ట్, రిమాండ్ రామారెడ్డి నవంబర్ 2, తెలంగాణ కెరటం ప్రతినిధి) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పాత కక్షలు మరోసారి హిన్సకు దారితీశాయి. ఓ వ్యక్తిపై కక్ష పెంచుకున్న దుండగుడు మార్గమధ్యలో అడ్డగించి బీరు సీసాతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నింది తుడిని రామారెడ్డి పోలీసులు వేగంగా స్పందించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేస్ తాలూకు పూర్తి వివరాలను రామారెడ్డి ఎస్ఐ టీ. మురళి మీడియాకు వెల్లడించారు. గొడవలు మనసులో పెట్టుకుని.. స్థానికంగా గతంలో...