డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే…..

డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే…..అధికారులు, ఎంకేపల్లి గ్రామస్థుల తో కలిసి డంప్ యార్డ్ ను సందర్శించిన చింతా ప్రభాకర్.తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్ గ్రామస్థుల గోసను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీపావళి పండగ లోపు గ్రామస్తుల సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించడం జరిగింది.   మున్సిపల్ అధికారుల నిర్వహణ లోపం వల్ల చెత్త రోడ్లపై పేరుకోవటం కుక్కల స్వైర విహారం పెరగటం గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం గుండా పందులు పశువుల స్వైర విహారం.  కుక్కల స్వైరవిహారం తో విద్యార్థులు, మహిళలు, పాదచారులు అందరూ భయాందోళన చెందుతున్నారు. చెత్త రోడ్ల పైకి రాకుండా డంపు యార్డ్ లో మాత్రమే...