డిసెంబర్ చివరి నాటికి ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు పూర్తి

డిసెంబర్ చివరి నాటికి ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు పూర్తి (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 3: అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైల్వే వంతెన కాంట్రాక్టర్ సత్తిరెడ్డి మంగళవారం ఉదయం అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిసెంబర్ 2026 చివరి నాటికి వంతెన పనులు పూర్తి చేసి, జనవరి 26, 2027న ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే బంద్‌కు సహకరించిన ఘట్‌కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో...