ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....

*ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....*తెలంగాణ, కెరటం, స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్*కాలనీలో రోడ్ల పరిశీలన, నూతన సిసి రోడ్ల నిర్మాణం కొరకు అంచనా వ్యయం వేయాల్సిందిగా జిహెచ్ఎంసి అధికారులను కోరిన మెట్టు కుమార్ యాదవ్.....* *బండ్లగూడ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని పరిశీలించిన మెట్టు కుమార్ యాదవ్.....**ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం....* * *ఎన్ ఆర్ పి కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు:*    *ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మెట్టు కుమార్ యాదవ్ కాలనీలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని...