కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి ప్రభుత్వం రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలవేన శంకర్.....

కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలిప్రభుత్వం రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలవేన శంకర్..... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల జిల్లా మందమర్రి:రాష్ట్రంలోని కరువు మండలాల్లో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలవేన శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి, ఆదిల్ పేట , పొన్నారం, శంకర్ పల్లె, చిర్రకుంట గ్రామాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 369 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి...