పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామి కి చిరు సన్మానం
పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామి కి చిరు సన్మానం దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 04, తెలంగాణ కెరటం:సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సిద్దిపేట జిల్లా టి డబ్ల్యూ జే ఎఫ్, సహాయ కార్యదర్శి గా మిరుదొడ్డి గ్రామ పద్మశాలి సమాజం సభ్యులు జర్నలిస్ట్ గడ్డం స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు గ్రామ పద్మశాలి సమాజం స్వామి ని శాలువాతో చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ.. పద్మశాలి సమాజం సభ్యులు గడ్డం స్వామి జిల్లా స్థాయికి ఎదగడం చాలా సంతోషకరంగా ఉన్నదని అదేవిధంగా పద్మశాలి సమాజం అన్ని విధాలలో అంచలంచలుగా...