గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్*అమిత్ షా కి జగ్గారెడ్డి కౌంటర్

గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్*అమిత్ షా కి జగ్గారెడ్డి కౌంటర్తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 4, నవంబర్*రాహుల్ గాంధీ నీ ప్రధాని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంటాం* *తెలంగాణ లో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం*  *రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పదవి పుట్టింది* *రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి అనుకుంటే 2004లోనే అయ్యేవారు* *రాముడి లేరు చెప్పుకుని మూడు సార్లు ప్రధాని అయ్యింది మీ మోడీ* *రాముడి పేరుతో అధికారం లోకి వచ్చారు కానీ.. ఆయన అడుగు జాడల్లో పని చేయడం లేదు*  *స్వతంత్ర ఉద్యమం లోనే మహాత్మాగాంధీ... రఘుపతి రాఘవ రాజారాం అని రాముడి...