పెండింగ్ సీఎంఆర్ బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
పెండింగ్ సీఎంఆర్ బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి 02,564 అక్‌ల సీఎంఆర్ డెలివరీ పెండింగ్ 30 ఏసికే పైగా పెండింగ్ ఉన్న మిల్లులు రోజుకు 02 నుంచి 03 ఏసికేల చొప్పున సరఫరా చేయాలి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 04 : రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారితో కలిసి...