గుడిపేట రాబరీ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

గుడిపేట రాబరీ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు   ఇద్దరు నిందితుల అరెస్ట్ నేరం చేస్తే శిక్ష తప్పదు. ఏసీపీ ఆర్ ప్రకాష్.. తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...... మంచిర్యాల జిల్లా.. గుడిపేట గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా,మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు వివరాలు: తేదీ 02-11-2026న ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి దేవక్క (W/o లక్ష్మయ్య) తన ఇంటిముందు ఉండగా,స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను రాకేశ్ ఇంటి చిరునామా అడిగారు. అనంతరం ఆమెను ఇంట్లోకి...