తెలంగాణ ముదిరాజ్ మహాసభ ..
తెలంగాణ ముదిరాజ్ మహాసభ .. బిబిపేట్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరవి నరసింహులు.. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల చెందిన ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మాట్లాడుతూ... బుధవారం రోజున ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బి సి డి నుంచి బిసి ఏ లకు మార్చాలని ప్రత్యేకంగా డిమాండ్ కులగన చేయాలని నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి.. మాట ఇచ్చి కావున మార్చిన కుల గణన చేసిన తర్వాత మార్చాలని ప్రత్యేకంగా డిమాండ్ బీసీలను మాటలతో ప్రభుత్వం మోసం చేయకూడదని ప్రతి కులాన్ని కుల గణన చేసి ప్రతి ఒక్కలకు...