తెలంగాణ కెరటం ఎఫెక్ట్.. కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

తెలంగాణ కెరటం ఎఫెక్ట్.. కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల "తెలంగాణ కెరటం  పత్రికలో ప్రచురితమైన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల "దిశ " దిన పత్రికలో ప్రచురితమైన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిర్దిష్ట గడువులోగా నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని ఆదేశించారు. ఈ విచారణలో...