హామీల అమలు కోసం భూనీడులో ఏడో రోజు నిరసన దీక్ష
హామీల అమలు కోసం భూనీడులో ఏడో రోజు నిరసన దీక్ష పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్ తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 5 కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, యువకులు చేపట్టిన నిరసన దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సగం ప్రభుత్వ కార్యాలయాలు భూనీడులో, మిగిలిన కార్యాలయాలు కొత్తపల్లిలో ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.భూనీడు గ్రామం చుట్టుపక్కల ఉన్న నందిగామ, తిమ్మారెడ్డిపల్లి, గోకుల్‌నగర్, దుప్పటిగట్టు, గొర్లోనిబావి, గొల్లగడ్డ,...