దీపావళి పండగ వేళ బాణసంచా వలన కంటి కి జరిగే ప్రమాద బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం వాసన్ ఐ కేర్.. మీడియా సమావేశం...

దీపావళి పండగ వేళ బాణసంచా వలన కంటి కి జరిగే ప్రమాద బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం వాసన్ ఐ కేర్.. మీడియా సమావేశం... తెలంగాణ కెరటం / సికింద్రాబాద్ నియోజకవర్గం దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు ప్రమాదవశాత్తు కళ్లకు గాయాలైతే 15 ఏళ్లలోపు చిన్నారులకు దేశవ్యాప్తంగా నవంబర్ 4 నుంచి 12th వరకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వాసన్ ఐ కేర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కేపీహెచ్‌బీ శాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించింది. బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన దూరం పాటించాలని, కళ్లకు రక్షణ కళ్లద్దాలు ధరించాలని ,...