పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా
పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా చెక్కులు, ఎల్ఓసీ పత్రాల పంపిణీ వైద్య చికిత్సకు ఇబ్బందులు పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది తెలంగాణ కెరటముకల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 05 అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో పాటు ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను అందజేశారు. ఆయా మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను...