కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుతెలంగాణ, కెరటం, స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 5, నవంబర్*రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి* *కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి*.. *అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచన* రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. సంగారెడ్డి మండలంలోని కులాబ్‌గుర్, కొత్లాపూర్ గ్రామాల్లో...