పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు
పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలి తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 5 పర్సాపూర్ ‘ఖేతీ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పర్సాపూర్ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోస్గి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) నూతన్ కుమార్ మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ఎల్ నినో ప్రభావంపై రైతులకు వివరించారు.పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో నేల సారవంతత పెరగడంతో పాటు సేంద్రియ పదార్థాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో...