ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన  -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  దుబ్బాక ప్రతినిధి, నవంబర్05, తెలంగాణ కెరటం :నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ని గురువారం రోజున దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సన్న ధాన్యానికి బోనస్ తో పాటు, దొడ్డు ధాన్యానికి నిర్ణీత మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేన్నం రాజేందర్ రెడ్డి,...