ఎల్ నినో నేపథ్యంలో ఎండిపోయిన పంటల నమోదు.

 వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ దుబ్బాక ప్రతినిధి, నవంబర్05,తెలంగాణ కెరటం :దుబ్బాక మండలం గంభీర్ పూర్, పోతారం గ్రామాలలో ఎల్ నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు మండలం లో ఎండిపోయిన పంటల నమోదు ను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. వరి కంది మొదలగు పంటలు భూగర్భ జలాలు తగ్గి, కొన్ని బోర్లు ఎండిపోవటం, విద్యుత్ సరఫరా లో ఇబ్బందులతో కొన్ని గ్రామాలలో వరి పంట ఎండిపోవటం గమనించటం జరిగింది అన్నారు.వాటిని జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు అందరు ఏఈఓ లు పంట పొలాలు సందర్శించి సంబందించిన ఆప్ లో రైతుల వివరాలు నమోదు చేయటం జరుగుతుందన్నారు. కావున ప్రజా...