ధర్మాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం

ధర్మాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం దుబ్బాక, నవంబర్ 05,తెలంగాణ కెరటం :దుబ్బాక మునిసిపాలిటీ ధర్మాజీపేట వార్డు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం (పేరెంట్ –టీచర్ మీటింగ్ ) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా సమావేశ ఎజెండాలోని అంశాలైన విద్యార్థుల హాజరు, ప్రవర్తన, క్రమశిక్షణ, ఎస్ ఏ -ఐ పరీక్షల ఫలితాల సమీక్ష, విద్యార్థుల విద్యా ప్రగతి మరియు ప్రతిభ, పదవ తరగతి పబ్లిక్...