కొడంగల్ అభివృద్ధికి మహర్దశ

 నేటి నుండి మూడు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం.. రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 6 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఈ పర్యటనపై నియోజకవర్గ ప్రజల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొడంగల్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో వ్యవసాయం, పారిశ్రామిక...