ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు.. అధికారులను బెదిరించడం సరికాదు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు.. అధికారులను బెదిరించడం సరికాదు. -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06, తెలంగాణ కెరటం :దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన అధికారులను బెదిరిస్తున్న తీరును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చే వరకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించవద్దంటూ అధికారులను ఆదేశించడం, బెదిరించడం సరికాదని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఒకవైపు మంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో పుష్కలంగా నీరు ఉందని, రైతులకు మరింత విద్యుత్ సరఫరా...