అర్బన్ కాలనీ కమ్యూనిటీ హాల్ కు 03 లక్షల ఎంపీ నిధులు మంజూరు

అర్బన్ కాలనీ కమ్యూనిటీ హాల్ కు 03 లక్షల ఎంపీ నిధులు మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసిన బిజెపి నాయకులు  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల.పట్టణంలోని 07,వ వార్డులోని అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎంపీ నిధుల నుండి రూ. 03 లక్షలు మంజూరు అయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుల కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం అట్టి నిధుల మంజూరు ప్రతిని స్థానిక కౌన్సిలర్ గూగులవత్ శ్రీకాంత్, వార్డు బీజేపీ ఇన్‌చార్జ్ గుద్దేటి...