రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి మద్దూరుకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలి లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మున్సిపల్ కౌన్సిలర్ల హెచ్చరిక తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 6 మద్దూరు: పట్టణంలో రోడ్డు విస్తరణతో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని మద్దూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు, స్థలాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,కు శుక్రవారం, వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కరించకపోతే బీఆర్ఎస్...