15 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు అనుమతులు, గోదాముల కేటాయింపులు లేవు.. రోడ్లపైనే రైతుల ధాన్యం

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం...-రైతులను ప్రైవేటు వ్యాపారుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  15 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు అనుమతులు, గోదాముల కేటాయింపులు లేవు.. రోడ్లపైనే రైతుల ధాన్యం -తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06,తెలంగాణ కెరటం :రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాక నియోజకవర్గంలోని ఆల్మాస్‌పూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్, కూడవెల్లి, అక్బర్‌పేట, చిట్టాపూర్, హబ్షీపూర్, ధర్మారం, చెర్వాపూర్, ధర్మాజీపేట, దుంపలపల్లి తదితర గ్రామాల్లో...